అంగన్వాడి మోకాళ్ళపై కూర్చుని నిరసన

నవతెలంగాణ- భీంగల్:  ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడి కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 9 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా భీమ్గల్ ప్రాజెక్టు ముందు అంగన్వాడి కార్యకర్తలు మోకాళ్లపై కూర్చుని నిరసనలు తెలిపారు అంగన్వాడి కార్యకర్తలు పండగలను సైతం లెక్కచేయకుండా సమ్మెలో కూర్చుంటే ప్రభుత్వం నిమ్మకు నీరేత్తనట్లు వ్యవహరిస్తుందని కానీ తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని వారు తెలిపారు ఈ సమ్మెలో ప్రమీల గంగ లక్ష్మి సునీత విజయ తో పాటు అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు

Spread the love