మహాత్ముని విగ్రహం ముందు అంగన్వాడీల

నవతెలంగాణ  -ఆర్మూర్  

తెలంగాణ అంగన్వాడి  టీచర్స్ అండ్ వెల్ పర్స్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె   సోమవారంతో 22వ రోజుకు చేరుకున్నది సమ్మె ఎమ్మార్వో కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అంగన్వాడి టీచర్లు ఆయాలు మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం ద్వారా ఎలాంటి హింస లేకుండా స్వతంత్ర పోరాటంలో పాల్గొని స్వతంత్రాన్ని తీసుకొచ్చిండ్రు అంగన్వాడి టీచర్లు ఆయాలు మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మహాత్మా గాంధీ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని గాంధీ ఇవ్వడం జరిగింది ఈ గాంధీ గారికి ఇస్తే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కనువిప్పు కలిగి మా యొక్క సమస్యలు పరిహారిస్తారని ఇవ్వడం గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం  అంగన్వాడి ఉద్యోగుల అధ్యక్షరాలు చంద్రకళ అంగన్వాడి టీచర్లు మరి ఆయాల కార్యదర్శి లక్ష్మి సిఐటియు మండల కన్వీనర్ కూతాడు ఎల్లయ్య మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని గాడ్ డ్యూటీ అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు పది లక్షలు ఆయాలకు 5 లక్షలు ఇవ్వాలని ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కార్మికులు గత 22 రోజుల నుంచి నిరవధిక సమ్మె ఇస్తే ప్రభుత్వం కనీసం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు ఎందుకంటే ప్రభుత్వం చేతిలో ఆర్థికవలము హంగవలము అధికార  బలం ఉంది కాబట్టి కార్మికులను చిన్నచూపు చూస్తున్నది చరిత్రలో కార్మికులు ఏడ్చిన ఏ రాష్ట్రం బాగుపడలేదు ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడలేదు అని చరిత్ర చెబుతున్నది ఇప్పటికైనా వీరి సమస్యలను పరిష్కరించని ఎడల ప్రజాతంత్ర వామపక్షాలను ఏకం చేసి పోరాటాలు కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినారు స రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్టు ఉద్యోగులు గాని అవుట్ సౌండ్స్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గాని ఉద్యమాలు చేయవలసినటువంటి అవసరమే ఉండదు నేను అందరిని పర్మనెంట్ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటివరకు ఏ ఒక్క కార్మికుడు సుఖంగా మన రాష్ట్రంలో జీవించినటువంటి పరిస్థితి లేదు  నిత్య అవసరకుల ధరలు ఎలా ఆకాశాన్ని అంటుతున్నయి మీరిచ్చే జీతాలు ఏ మూలగొడకా సగబడటం లేదు తక్షణమే కార్మికుల పట్ల కనికరించి సమస్యలు చర్చల ద్వారా పరిష్కారం చేయగలరని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో సునందా లావణ్య అరుణ టీచర్లు ఆయాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love