పి ప్రీ అంగన్వాడి సెంటర్లో చిన్నారులకు అన్న ప్రసన్న కార్యక్రమం

నవతెలంగాణ -ఆర్మూర్ 

మండలంలోని పి ప్రీ గ్రామ అంగన్వాడి సెంటర్లో గురువారం ఏడు సంవత్సరాలలోపు పిల్లలకు అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించినట్టు సూపర్వైజర్ వెంకట రమణమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో గర్భవతులు, బాలింతలు, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love