
జక్రాన్ పల్లి మండలం కొలి ప్యాక్ గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్బంగా కొలిప్యాక్ గ్రామంలో స్నేహమిత్ర యూత్ అసోసియేషన్ వారి పూజ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో యూత్ సభ్యులు మరియు ఉప సర్పంచ్ ఆత్మకూరు అజయ్ వార్డ్ నెంబర్ భోజందర్ బాజీరెడ్డి గోవన్న సోషల్ మీడియా వారియర్ అజయ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.