డోన్ గాం అంగన్ వాడి కేంద్రంలో అన్నప్రాసన

నవతెలంగాణ – జుక్కల్: మండలంలోని డోన్ గాం గ్రామములోని అంగన్ వాడి కేంద్రంలో అన్నప్రాసాన కాక్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సెంటర్ టీచర్ ఈశ్వరీ మాట్లాడుతు విద్యార్థులకు, బాలింతలకు, గర్భిణిలకు వైద్య పరిక్షలు నిర్వహించడంతో పాటు పౌష్టికాహరం ప్యాకేట్లను అందించారు. అనంతరం అవ్నప్రాసన, అక్షరబ్యాసం చేయించారు. కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్, గర్భిణిలు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గోన్నారు.

Spread the love