కేరళలో లోక్‌సభ స్థానాలకు సీపీఐ(ఎం) అభ్యర్థుల ప్రకటన

నవతెలంగాణ-హైదరాబాద్ : కేరళలోని లోక్‌సభ స్థానాలకు  సీపీఐ(ఎం) మంగళవారం అభ్యర్థులను ప్రకటించింది. సీపీఐ(ఎం) ప్రకటించిన అభ్యర్థులలో మాజీ రాష్ట్ర మంత్రులు కెకె శైలజ, టిఎం థామన్ ఇసాక్ కూడా ఉన్నారు. వామపక్ష కూటమిలో భాగస్వామ్య పక్షాలైన సీపీఐ, కేరళ కాంగ్రెస్(ఎం) ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. కీలక నియోజకవర్గాలలో దేవస్తాన్థం మంత్రి కె రాధాకృష్ణన్‌తోసహా నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను సీపీఐ(ఎం) లోక్‌సభ అభ్యర్థులుగా ప్రకటించింది. ఎమ్మెల్యేగా గెలిచిన సినీ నటుడు ముకేష్‌తోపాటు వి జాయ్ కూడా లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలు ఎఎం ఆరిఫ్(లోక్‌సభ), ఎలమారమ్ కరీం(రాజ్యసభ) సీపీఐ(ఎం) లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో ఉన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ మంగళవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించారు.

1. Attingal – Sa. V joy
2. Thiruvananthapuram – S.A. Pannyan Raveendran
3. Kollam – Sa. M Mukesh
4. Mavelikkara – Comrade. CA Arunkumar
5. Pathanamthitta – Comrade. TM Thomas Isaac
6. Alappuzha – Sa. A M Arif
7. Kottayam – Sri. Thomas Chazhikkadan
8. Idukki – Comrade. Joyce George
9. Ernakulam – Comrade. KJ Shine teacher
10. Chalakkudy – Comrade. C Ravindranath
11. Thrissur – Sa. V S Sunil Kumar
12. Alathur – S.A. K Radhakrishnan
13. Palakkad – Co. A Vijayaraghavan
14. Ponnani – S. KS Hamza
15. Malappuram – Comrade. V waseef
16. Kozhikode – Sa. Elamaram cream
17. Wayanad – Sa. Aniraja
18. Vadakara – Comrade. K K Shailaja teacher
19. Kannur – Sa. M V Jayarajan
20. Kasargod – Sa. MV Balakrishnan Master

 

Spread the love