మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్

నవతెలంగాణ – హైదరాబాద్:  మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్.. షామీర్ పేట్ మండలంలోని బొమ్రాసిపేట్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్‌ లో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. జెేసీబీలతో చెరువులో నిర్మించిన ప్రహరీ గోడలను కూల్చివేయిస్తున్నారు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు.

Spread the love