ఎమ్మెల్సీ కవితకు మరో షాక్.. కస్టడీలోకి తీసుకున్న సీబీఐ

నవతెలంగాణ – ఢిల్లీ: మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. తిహాడ్‌ జైలులో ఉన్న ఆమెను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆమె ఈడీ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

Spread the love