జిజిహెచ్ లో బాలింతల కొరకు మరొక ప్రత్యేక వార్డు ఏర్పాటు

నవతెలంగాణ- కంటేశ్వర్

ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిజామాబాదులో రోజురోజుకి ప్రసవాల సంఖ్య పెరుగుతుండడం వలన బాలింతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇదివరకు ఉన్న వార్డుల తో పాటు మరొక ప్రత్యేకమైన పోస్ట్ నాటల్ వార్డును బుధవారం రెండవ అంతస్తు లో సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసుత్రి వైద్య బృందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love