– ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు వాయిదా
అమరావతి : 2025-26 ఆర్థిక సంవత్సరపు వార్షిక బడ్జెట్‌ను మార్చి 3వ తేదిన అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. తొలుత ఈ నెల 28వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. తాజాగా మూడవ తేదికి మార్చినట్లు సమాచారం, 22, 23 తేదీల్లో శాసనసభ్యులకు నిర్వహిరచాలని నిర్ణయిరచి అవగాహన సదస్సును కూడా వాయిదా వేశారు. . 27వ తేదీన ఏడు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ జిల్లాలకు సంబంధిరచిన శాసనసభ్యులు, మంత్రులు బిజీగా ఉరటారు. ఆ కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.