ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..

నవతెలంగాణ-హైదరాబాద్ : రోజువారీ కార్యకలాపాల్లో మంత్రులకు సహకరించేందుకు ఎంబీఏ అర్హత కలిగిన వారిని నియమిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. నిన్న వారితో భేటీలో మాట్లాడుతూ.. ‘శాఖల్లో ఫైళ్లను ఎలా నిర్వహించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే అంశాలపై మంత్రులకు శిక్షణ ఇప్పిస్తాం’ అని తెలిపారు. ప్రతి ఫైలును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సంతకాలు చేయాలని, ఎలాంటి పొరపాట్లు చేయొద్దని సూచించారు.

Spread the love