ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్‌) పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువును వచ్చే నెల మూడో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు పొడిగించారు. ఈ మేరకు మంగళవారం మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి వస్తున్న వినతుల మేరకు గడువును పొడిగించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది.

Spread the love