రెన్యువల్ ఫ్రెష్ ఉపకారవైతనాల కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

నవతెలంగాణ – కంటేశ్వర్
2022 2023 విద్యా సంవత్సరములో జిల్లాలోని వివిధ కళాశాలలో చదువుచున్న అర్హులైన యస్సీ, బిసి, యసి, మైనారిటీ విద్యార్ధిని, విద్యార్దులు రెనివల్, ఫ్రెష్ ఉపకారవేతనముల కొరకు http://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ నందు ఆన్లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి సోమవారం ప్రకటనలో తెలియజేశారు. కావున అభ్యర్థులు గమనించగలరని ఈనెల తేది: 01-06-2023 నుండి 11-06-2023 వరకు పొడిగించినట్లు తెలిపారు. కావున విద్యార్ధిని విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనగలరు అని తెలియజేశారు.

Spread the love