నవతెలంగాణ – కంఠేశ్వర్
సుదీర్ఘ కాలంగా పార్టీ తరపున కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడిన జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ రవాణా అథారిటీ సభ్యులుగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా రాజా నరేందర్ గౌడ్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కి,మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కి,ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ కి ధన్యవాదాలు తెలిపారు.