ఉత్తమ సేవకు ప్రశంస పత్రం

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండల కేంద్రం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న కోనా రెడ్డి కి 77 స్వాతంత్ర దినోత్సవం  సందర్భంగా జిల్లా కేంద్రంలో  ఉత్తమ సేవకు ప్రశంస పత్రాలను తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అందించి అభినందించారు. దింతో పెద్ద కొడపగల్ మండల ప్రజా ప్రతినిధులు ప్రజలు యువకులు సంతోషం వ్యక్తం చేశారు.
Spread the love