నవతెలంగాణ- నవీపేట్: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మండల కేంద్రంలోని చందు మీసేవ ఉత్తమ మీసేవ నిర్వహణ అవార్డును జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జెడ్పి చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు చేతుల మీదుగా మంగళవారం అందుకున్నారు.ఈ సందర్భంగా చందుకు పలువురు అభినందనలు తెలిపారు.