కాంగ్రెస్‌లో చేరిన పెద్ద గోల్కొండ సర్పంచ్‌ రేవంత్‌ రెడ్డి సమక్షంలో సుమారు 500 మంది చేరిక

నవతెలంగాణ – శంషాబాద్‌
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆధ్వ ర్యంలో సోమవారం శంషాబాద్‌ మండలా నికి చెందిన సుమారు 500 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు సర్పంచులు కాంగ్రెస్‌లో చేరారు. పెద్ద గోల్కొండ సర్పం చ్‌ కామొనిబాయి లక్ష్మయ్య, పెద్దషాపూర్‌కు చెందిన గోవర్ధన్‌ముదిరాజ్‌, ఘాన్సిమి యగూడకు చెందిన జిల్లా ఆనంద్‌ ముదిరాజ్‌, అల్లికోల్‌ తండా బీఆర్‌ఎస్‌ నుంచి ముగ్గురు వార్డు సభ్యులు, పాలమాకుల గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి రేవంత్‌ ఆహ్వానించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొర్రా జ్ఞానేశ్వర్‌, రాష్ట్ర నాయకులు ఎండి ఫాయింభారు ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు జల్‌పల్లి నరేందర్‌, శంషాబాద్‌ మండల అధ్యక్షులు గడ్డం శేఖర్‌యాదవ్‌, మండల ఉపాధ్యక్షుడు కోటేశ్వర్‌గౌడ్‌, మండల ప్రధాన కార్యదర్శి మహేందర్‌ముదిరాజ్‌, పరమేష్‌, బొబ్బిలి శేఖర్‌, పులపల్లి కృష్ణారెడ్డి, నవీన్‌, తదితరులు పాల్గొన్నారు.భినందనలు తెలిb ారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలోని యువకులు చదువుతోపాటు క్రీడారంగంలో రాణిం చాలని సూచించారు. క్రీడల పట్ల యువకులకు తన వంతు సహకారం ఎప్పటికీ అందిస్తానని భరోసా కల్పిం చారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు రంగయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు డివై ప్రసాద్‌, యువ నేతలు నరసింహులు గౌడ్‌, బంగ్లా రఘు, శశి కుమార్‌, మాధవరెడ్డి, మహేష్‌ గౌడ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, రమేష్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love