పేకాట రాయుళ్ళ అరెస్టు

Arrest of poker playersనవతెలంగాణ – నిజాంసాగర్ 

మండలంలోని బంజేపల్లి గ్రామ శివర్లో పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచరం మేరకు.. పోలీసులు అక్కడికి వెళ్ళారు. ఈ నేపథ్యలో ఆరుగురు  పేకాట ఆడుతుండగా  వారిని అదుపులోనికి తీసుకున్నామని ఎస్ఐ సుధాకర్ తెలిపారు. వారి  నుండి రూ.37,200/- నగదు, 52 పేక ముక్కలు, 4 ఫోన్లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Spread the love