నవతెలంగాణ- రామారెడ్డి
మండల కేంద్రానికి నేడు ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు జాజాల సురేందర్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, గ్రామంలో పలు కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరుకానునందున, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని రామారెడ్డి సర్పంచ్ దండ బోయిన సంజీవ్ ఒక ప్రకటనలో తెలిపారు.