
తెలంగాణ రాష్ట్ర ఆర్టిస్ట్ ల సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన జన్నారం పట్టణానికి చెందిన తాళ్లపల్లి రాజేశ్వర్ ను, లంబాడ హక్కుల పోరాట సమితి నాయకుడు బానోత్ రోహి దాస్ శనివారం జన్నారం ప్రెస్ క్లబ్లో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజేశ్వర్ ఆర్టిస్టుల సంక్షేమం కోసం వారి హక్కుల కోసం ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలలో సమావేశాలు నిర్వహించివారిలో చైతన్యం నింపారన్నారు. నాయకులు పాల్గొన్నారు.