– రజనీ బాధ్యత స్వీకరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్‌గా రజనీ సాయిచంద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు హాజరయ్యారు.