పలు శుభకార్యాలయాలకు హాజరైన యువ నాయకుడు

– బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు పుట్ట శ్రీహర్ష 
నవతెలంగాణ- మల్హర్ రావు: బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు పుట్ట శ్రీహర్ష శుక్రవారం మండలంలోని వల్లెంకుంట గ్రామ ఉపసర్పంచ్ వేముల శ్రీశైలం కుమారుడు మన్వీత్ ప్రథమ  పుట్టినరోజు వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుంభం రాఘవరెడ్డి, పిఏసిఎస్ ఛైర్మెన్ రామారావు, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు తాజోద్దీన్, మండల కో ఆప్షన్ సభ్యుడు అయుబ్ ఖాన్, నాయకులు భద్రపు సమ్మయ్య, అయిత తిరుపతి రెడ్డి, గుంటి రమేష్, వేల్పుల లచయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love