నవతెలంగాణ- హలియా: ప్రగతి భవన్లో గౌరవ మంత్రివర్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తారక రామారావు తో కలసి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కెసిఆర్ ఆడియో సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ. తెలంగాణ లో బీ ఆర్ ఎస్ పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు.