ఉత్తమ సేవలకు మంత్రిచే ప్రశంస పత్రం అందజేత

నవతెలంగాణ -ఆర్మూర్
మండలంలోని గోవింద్ పెట్ ప్రాథమిక పాఠశాల ఇంచార్జ్ ప్రార్ధన ఉపాధ్యాయురాలుగా సేవలు అందిస్తున్న మాడవేడి పద్మావతిని మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా సన్మానించి, ప్రశంస పత్రం అందజేసినారు.. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..

Spread the love