నాగారం వాసికి డాక్టరేట్ ప్రదానం

నవతెలంగాణ- వలిగొండ రూరల్ :

మండలంలోని నాగారం కు చెందిన కట్ట శేఖర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృతం సబ్జెక్ట్  పరిశోధనలో ప్రొఫెసర్ ముక్తవాని మార్గదర్శకం లో శేఖర్ కు డాక్టరేట్ పట్టా శనివారం అందజేశారు. కట్ట శేఖర్ డాక్టరేట్ పొందడంతో కుటుంబ సభ్యులు మిత్రులు సంతోషం వ్యక్తం చేశారు.

Spread the love