నవతెలంగాణ – అమరావతి: ఏపీలో బడ్జెట్‌పై ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శాసనసభకు తొలిసారి ఎన్నికైన 84 మంది, రెండోసారి ఎన్నికైన 39 మందికి వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.