డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ లో ఉన్న సి ఎస్సీ లో హెల్త్ మేళ ఆయుష్మాన్ ఆరోగ్య శిబిరం ను శనివారం నిర్వహించారు.ఈ శిబిరం లో పల్మలాజిస్ట్ డాక్టర్ సాయికుమార్, డెంటల్ సర్జన్ వాణి మెడికల్ ఆఫీసర్ పాల్గొని పలువురిని పరిరక్షించి అవసరం ఉన్న వారికి, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి కి, ఇతరులకు మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ స్టాప్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.