భిక్షదాతకు అయ్యప్ప స్వాముల సన్మానం

నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండలంలోని అయ్యప్ప స్వాములకు బిక్షదాత కర్రేవార్ బాలాజీ బుధవారం నాడు పెట్టడం జరిగింది. అయ్యప్ప సన్నిధానంలో అయ్యప్ప స్వాములకు భిక్ష పెట్టిన బాలాజీకి స్వాములంతా అన్నదాత సుఖీభవ అంటూ ఆయనకు శాలువతో సన్మానించారు. దాదాపు 50 మంది స్వాములు అయ్యప్ప దీక్షలో ఉన్నారు.

Spread the love