ఆర్సీబీ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

నవతెలంగాణ – బెంగళూరు: RCB-CSK మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. బెంగళూరులో వర్షం మొదలైంది. ఉదయం ఎండ కాయగా..కాసేపటి క్రితం కొన్ని ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకుని వాన కురుస్తోంది. చిన్నస్వామి స్టేడియం పరిసరాల్లో వాన లేకపోయినా..ముందు జాగ్రత్తగా పిచ్ ను కవర్లతో కప్పేశారు. అయితే ఇవాళ బెంగళూరు –  చెన్నై మధ్య కీలక మ్యాచ్ జరుగుతుందా ? లేదా ?  అనే ఉత్కంఠ నెలకొంది.  మ్యాచ్ మొదలయ్యే సమయానికి వర్షం ఆగిపోవాలని వరుణుడిని క్రికెట్ అభిమానులు వేడుకుంటున్నారు.

Spread the love