టాస్‌గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

నవతెలంగాణ – ఆంటిగ్వా: టీ20 ప్రపంచ కప్‌ సూపర్‌-8 పోరులో భారత్, బంగ్లాదేశ్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన బంగ్లా బౌలింగ్‌ ఎంచుకుంది.
భార‌త జ‌ట్టు : రోహిత్ శ‌ర్మ‌(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిష‌భ్ పంత్(వికెట్ కీప‌ర్), సూర్య‌కుమార్ యాద‌వ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్, ర‌వీంద్ర జ‌డేజా, కుల్దీప్ యాద‌వ్, జ‌స్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
బంగ్లాదేశ్‌ జ‌ట్టు : తంజిబ్ హ‌స‌న్ , లిట్ట‌న్ దాస్(వికెట్ కీప‌ర్), న‌జ్ముల్ హుసేన్ శాంటో(కెప్టెన్), ష‌కీబుల్ హ‌స‌న్, తౌహిద్ హృదోయ్, మ‌హ్మ‌దుల్లా, జ‌కీర్ అలీ, రిష‌ద్ హొసేన్, మ‌హెదీ హ‌స‌న్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తంజిమ్ ష‌కీబ్.

 

Spread the love