బారడి పోచమ్మ గర్వ గుడికి మాంసం ముక్క పెట్టి అవమానించిన వ్యక్తి

– ఎస్సైకి మద్నూర్ గ్రామ హిందువులు ఫిర్యాదు

నవతెలంగాణ -మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల హిందువుల ఆరాధ్య దైవమైన బారడిపోచమ్మ గర్భగుడిలో కొందరు అల్లరి ముఖాలు ముస్లిం వర్గానికి చెందిన ఆధార్ కార్డు పెట్టి మరి హిందువులకు అత్యంత పూజ్యమైన గోవు ముక్క మాంసమును ఉంచి హిందూ సమాజానికి సవాలు విసిరినట్టుగా హిందువుల మనోభావాలు కించపరుస్తూ మాంసం పెట్టి గర్భగుడిని అవమానించిన వ్యక్తికి వెంటనే పట్టుకొని ప్రజాదర్బారులు శిక్షించాలని డిమాండ్ చేస్తూ మద్నూర్ గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు యువకులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లి ఎస్సై కృష్ణారెడ్డికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు బారడి పోచమ్మ గర్భగుడిలో మాంసం ముక్క పెట్టి ఇది అత్యంత బాధాకరమైన సంఘటనగా విచారిస్తూ గ్రామంలో శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా అల్లరి ముఖాలు చేసిన సంఘటన పట్ల ఆధార్ కార్డులో ఉన్న వ్యక్తిని ఆధారంగా తగిన చర్యలు తీసుకొని నిందితులకు కఠినంగా శిక్షించాలని ఎస్సైకి అందజేసిన ఫిర్యాదులో మద్నూర్ గ్రామ హిందూ సోదరులు విజ్ఞప్తి చేశారు శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా హిందువులకు సవాలు విసురుతూ హిందువుల ఆరాధ్య దైవం భారతి పోచమ్మ గర్భగుడిలో మాంసం ముక్క పెట్టి అల్లరి సృష్టించే విధంగా చేసిన వ్యక్తులకు కఠినంగా శిక్షించాలని ఆ వినతి పత్రంలో డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Spread the love