నవతెలంగాణ – హైదరాబాద్; తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతోంది. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ లో బర్రెలక్క తన సత్తా చాటింది. ఓట్ల లెక్కింపులో ముందంజలో కొనసాగుతోంది బర్రెలక్క. కొల్లాపూర్ బరిలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి వీరమ హర్షవర్ధన్ రెడ్డి మరియు కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు ఇద్దరు వెనుకబడిపోయారు.