రెడ్డి సంఘంలో బతుకమ్మ వేడుకలు

 – బతుకమ్మ ఆడుతున్న రెడ్డి మహిళలు
నవ తెలంగాణ సిరిసిల్ల రూరల్
సిరిసిల్ల పట్టణంలో పట్టణ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు గురువారం ఘనంగా జరిగాయి మహిళలు బతుకమ్మ లు పెట్టి గంటలపాటు పాటలు పాడుతూ ఆటలు ఆడారు మహిళలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో  జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్  న్యాలకొండ అరుణ, సిరిసిల్ల మున్సిపల్ ఛైర్పర్సన్ జింధం కళా రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు కూర అంజిరెడ్డి పట్టణ అధ్యక్షులు విజయ భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్లు, పట్టణ రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

Spread the love