ఆర్డీవోను సన్మానించిన బిసి సంక్షేమ సంఘం నాయకులు

tahsildar-who-met-mla-shakeel-amerనవ తెలంగాణ-ఆర్మూర్

పట్టణ రెవెన్యూ డివిజనల్ అధికారిగా వినోద్ కుమార్ ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించినారు. ఈ సందర్భంగా శుక్రవారం బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కూరపాటి అరుణ జ్యోతి ఆధ్వర్యంలో సన్మానించినారు. ఈ కార్యక్రమంలో బిసి జిల్లా అధ్యక్షురాలు వీణ గౌడ్, మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఆదర్శ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love