– శ్రీ వినాయక యాడ్స్ ఎమ్‌డీ వినాయకరావు
హైదరాబాద్ : నిత్యం ప్రజల సమస్యల పట్ల స్పందిస్తున్న నవెలంగాణ దినపత్రిక వాటి పరిష్కారం కోసం కృషి చేస్తూ నిర్మాణాత్మక శక్తిగా ఎదగాలని శ్రీ వినాయక యాడ్స్ ఎమ్‌డీ వినాయకరావు ఆకాంక్షించారు. పత్రిక తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యాజమాన్యానికీ, విలేకర్లకు, సిబ్బందికి ఆయన హర్థిక శుభాకాంక్షలు తెలిపారు.