రేపు బీజేపీ మండల సమావేశం 

నవతెలంగాణ – భైంసా
రేపు సోమవారం ఉదయం 11 గంటలకు బీజేపీ మండల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు భైంసా మండల బీజేపీ అధ్యక్షులు భూమేష్ తెలియజేశారు. భైంసా లోని ఎస్. ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీలో సమావేశం ఉంటుందన్నారు. బీజేపీ మండల బాధ్యులు, గ్రామాల పార్టి అధ్యక్షులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశంలో చర్చ ఉంటుందన్నారు.
Spread the love