లోకం లింబాద్రి కుటుంబాన్ని పరామర్శించిన బోధన్ ఎమ్మెల్యే

నవతెలంగాణ- రెంజల్:
రెంజల్ మండలం నీలా గ్రామంలోని మాజీ సర్పంచ్ లోకం లింబాద్రి కుటుంబాన్ని బోధన్ శాసనసభ్యులు మహమ్మద్ షకీల్ ఆమీర్ మంగళవారం పరామర్శించారు. సోషల్ మీడియా బోధన్ డివిజన్ లోకం శ్రీనివాస్ తండ్రి లోకం లింబాద్రి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భూమారెడ్డి, సీనియర్ నాయకులు గిర్ధ వార్ గంగారెడ్డి, రాఘవేందర్, మాజీ సర్పంచులు రఘు, మహమ్మద్ ఈసా, కందకుర్తి ఎంపీటీసీ అసాద్ బేగ్, రెంజల్ సింగిల్ విండో చైర్మన్ మొయినుద్దీన్, కాశం సాయిలు, రాఘవాచారి, రాంచందర్, టి. అంజయ్య, రాము, సాయ గౌడ్, అనిల్, ఆశడి భూమయ్య, బోర్గాం ఉపసర్పంచ్ ఫెరోజ్ఉద్దీన్, రవి, గఫర్ బేగ్, కాశీముద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love