గ్రామాలలో జోరుగా బీఆర్ఎస్ నాయకుల ప్రచారం

నవతెలంగాణ – జుక్కల్: మండలంలోని ఖండేబల్లూర్ బీఆర్ఎస్ నాయకుడు షేక్ రఫి, హన్మారెడ్డి తెలిపారు. మంగళ వారం నాడు ఎమ్మెలే హన్మంత్ షిండే గేలుపు ఎప్పుడో ఖాయం అయిందని  అన్నారు. లింగంపల్లి, సావర్ గావ్, సావర్ గావ్ తాండా, డోన్గాం, బాబల్ గావ్, జుక్కల్, లలో పర్యటించి ఇంటింటికి తిరుగుతు  సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకొన్నారు. ఎమ్మెలే హన్మంత్ షిండే మండలాన్ని ఆభివృద్ది చేసారని, రోడ్లు బాగుచేసి , అన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతాయని కొసాగుతాయని, ఎమ్మెలే హన్మంత్ షిండేను భారీ మెజార్టీ  తో గెలిపించాలని ఓట్లను ఓటర్లకు అడుగుతు ప్రచారం నిర్వహించారు.

Spread the love