వాటర్ సర్వీసింగ్ సెంటర్ ను ప్రారంభించిన బీఆర్ఎస్ నాయకులు

నవతెలంగాణ తిరుమలగిరి

తిరుమలగిరి మున్సిపాలిటీ నందపురంకి చెందిన సిహెచ్ అరవింద్ తిరుమలగిరి మండల కేంద్రంలోని సూర్యాపేట రోడ్లో  నూతనంగా ఏర్పాటు చేసుకున్న వాటర్ సర్వీసింగ్ సెంటర్ ను తిరుమలగిరి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి, తిరుమలగిరి మండలం మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్ కుమార్ లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, అరవింద్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love