బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అస్వస్థత..

నవతెలంగాణ-నల్లగొండ: నల్లగొండ జిల్లా నకిరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎమ్మెల్యే చిరుమర్తి యోజకవర్గంలో నిత్యం పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడంతో పని ఒత్తిడి, వడదెబ్బ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో స్థానిక క్యాంపు కార్యాలయంలో వైద్యులు చికిత్స చేయగా, ప్రస్తుతం ఎమ్మెల్యే విశ్రాంతి తీసుకుంటున్నారు.

Spread the love