ఆటోల్లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తెలంగాణ రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో రానున్నారు. ఆటో డ్రైవర్లకు సమస్యల పరిష్కారించాలని నిరసన తెలుపుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఆటో డ్రైవర్లను ఆదోకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేవారు. చనిపోయిన ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షలు ప్రకటిచాలని కోరారు.ర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ తెలంగాణ రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో రానున్నారు. ఆటో డ్రైవర్లకు సమస్యల పరిష్కారించాలని నిరసన తెలుపుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఆటో డ్రైవర్లను ఆదోకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేవారు. చనిపోయిన ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షలు ప్రకటిచాలని కోరారు.

Spread the love