బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి: టీపీసీసీ చీఫ్

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇందిరమ్మ ఇళ్లకు పీఎం ఆవాస్ యోజన పేరు పెట్టాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. మోడీకి, ఉక్కు మహిళ ఇందిరకు పోలిక ఏంటని ప్రశ్నించారు. పేదల ఇళ్లకు ఇందిర పేరు పెడితే తప్పేంటన్నారు. ఇందిరను అవమానించిన సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చేతల ప్రభుత్వం అనడానికి దావోస్ పెట్టుబడులే నిదర్శనమని తెలిపారు.

Spread the love