నూతన వధూవరులను ఆశీర్వదించిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి

నవతెలంగాణ – పెద్దవూర
నల్లగొండ జిల్లా.నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం లోని కొంపల్లి గ్రామానికి చెందిన వంగూరి వేంకటయ్య, వెంకటమ్మ కుమారుడు అరవిందు వివాహ వేడుకలకు ఆదివారం బుసిరెడ్డి పౌండష్ చైర్మేన్ పాండురంగారెడ్డి హాజరై  ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, మాజీ యంపిపి తిరుమలనాథ గుడి చైర్మన్ బుర్రి రామిరెడ్డి,మాజీ కోఆపరేటివ్ నాదెండ్ల కృష్ణారెడ్డి, కూన్ రెడ్డి సంతోష్ రెడ్డి, అనుముల కోటేష్, గజ్జల శివానంద రెడ్డి, గజ్జల నాగార్జున రెడ్డి, ఇస్రం లింగస్వామి, ఇస్రం ప్రశాంత్,మాజీ ఉప సర్పంచ్ లింగాల వెంకటేశ్వర్లు,వంగూరు లక్ష్మణ్, వంగూరు శ్రీను, గడ్డం సజ్జన్, వెంకన్న యాదవ్, వెంకన్న,తారక రాముడు, కోడుమూరి నారాయణ రెడ్డి,రవి,రాము, సైదయ్య,తదితరులు పాల్గొన్నారు
Spread the love