బోనాలతో సందడి

నవతెలంగాణ -ఆర్మూర్

స్థానిక ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి కి మూడోసారి టికెట్ ఖరారై తొలిసారిగా పట్టణానికి విచ్చేసిన సందర్భంగా టీఎన్జీవో, అంగన్వాడి జిల్లా అధ్యక్షురాలు తార  ఆధ్వర్యంలో బోనాలతో స్వాగతం పలికినారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న జీవన్ రెడ్డి నీ గెలిపించాలని కోరినారు.
Spread the love