20న క్యాబినెట్ భేటీ..కొత్త రేషన్ కార్డులపై విధివిధానాలు?

నవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ ఈనెల 20న భేటీ కానుంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీకి విధివిధానాలను ఖరారు చేసే అవకాశముంది. దీనితో పాటు హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం, వరద నష్టం, హెల్త్ కార్డులు, రైతు భరోసా, విద్య, రైతు కమిషన్ తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

Spread the love