డిసెంబర్ 4న క్యాబినెట్

నవతెలంగాణ హైదరాబాద్: డిసెంబర్ 4న క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్(CM KCR) నిర్ణయించారు. ఈ నెల 3న ఫలితాలు రానుండగా… 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న మంత్రివర్గ భేటీ ఏర్పాటు చేశారు. ఫలితాలు వెలువడే మరుసటి రోజే ఈ సమావేశం ఏర్పాటు కానుండటంతో సర్వత్రా ఉత్కంఠగా మారగా.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

Spread the love