ప్రశాంతంగా పీజీ సెమిస్టర్ పరీక్షలు..

నవతెలంగాణ డిచ్ పల్లి: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ పరీక్షలు ప్రశాంతంగా తొలి రోజు సోమవారం నిర్వహించామని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణ పేర్కొన్నారు. ఎంబీఏ, ఎంసీఏ మూడవ సెమిస్టర్, రెగ్యులర్ మరియు ఐ ఎం బి ఏ తొమ్మిద సెమిస్టర్ పరీక్షలకు మొత్తం విద్యార్థులు 537 మంది ఉండగా ఇందులో పరీక్షకు హాజరైన వారి సంఖ్య 506 మందివిద్యార్థులు. 31 మంది విద్యార్థులు గైరాజరయ్యారని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రకటనలో తెలిపారు.

Spread the love