Rangareddy Archives - https://navatelangana.com/category/rangareddy/ Wed, 08 May 2024 19:37:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Rangareddy Archives - https://navatelangana.com/category/rangareddy/ 32 32 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి https://navatelangana.com/bjp-should-be-defeated-in-the-parliamentary-elections-2/ Wed, 08 May 2024 19:37:20 +0000 https://navatelangana.com/?p=286555 – సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు కె.శ్రీనివాస్‌
నవతెలంగాణ-తాండూరు రూరల్‌
వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని సాగనంపి, ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకొద్దామని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు కె.శ్రీనివాస్‌, యు.బుగ్గప్ప అన్నారు. బుధవారం పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు మండలం మల్కాపూర్‌తో పాటు వివిధ గ్రామాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డినీ భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలన్నారు. బీజేపీ పదేండ్ల కాలంలో ప్రజలు చెమటోర్చి సంపాధించిన డబ్బును జీఎస్టీ పేరుతో పన్నుల రూపంలో వచ్చిన సంపదను కొద్ది మంది పెట్టుబడుదారులకు కట్టబెడుతూ, బడా పెట్టుబడిదారులకు వేలకోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులు రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సెక్టార్‌కి సంబంధించిన సంస్థలను ప్రయివేటీకరణ చేసిందన్నారు. ప్రయివేటీకరణలో రిజర్వేషన్లు రద్దు అవుతాయనీ, కింది స్థాయి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉందనీ, మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుందని ధ్వజమెత్తారు. స్వాతంత్ర సమరయోధులకు, ఇతర వ్యక్తులకు మతం రంగు పుస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని అన్నారు. దేశంలో నిరుద్యోగం, అధిక ధరలు పెరిగిపోయాయనీ, రైతు, కార్మిక వ్యతిరేక నల్లా చట్టాలను తెచ్చి, సంక్షోభంలోకి నెట్టివేసిన బీజేపీని ప్రజలందరూ ఏకమై ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మల్కాపూర్‌ గ్రామ మాజీ సర్పంచ్‌ విజయలక్ష్మి పండరి శరణప్ప, వెంకట రాములు, లక్ష్మి, అంజిలప్ప, కార్మికులు, మహిళలు, సీపీఐ(ఎం) నాయకులు, రాములు, రేణుక, లాలప్ప, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

]]>
వసతులు,సిబ్బంది కరువు https://navatelangana.com/shortage-of-facilities-and-staff/ Wed, 08 May 2024 19:36:04 +0000 https://navatelangana.com/?p=286551 – వైద్యం కావాలంటే పట్టణాలకు వెళ్లాల్సిందే..
– వ్యాక్సిన్‌ కావాలంటే పాత మండలానికి వెళ్లాల్సిందే
– ప్రజలకు అందుబాటులో లేని వైద్య సేవలు
– పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ప్రభుత్వాలు ఎన్ని మారినా సాధారణ ప్రజలు మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్యం కోసం ఇబ్బందులు తప్పడం లేదు. మండల కేంద్రాల్లో ఆస్పత్రులు ఉన్న వైద్య సదుపాయాలు, సరైన సిబ్బంది లేక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు వైద్య సిబ్బంది సైతం సమయపాలన పాటించకపోవడంతో ఆస్పత్రులకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న ఆస్పత్రుల్లో వైద్యానికి సరిపడే పరికరాలు లేకపోవడంతో చిన్న చిన్న జబ్బులకే జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి ఆస్పత్రుల్లో సిబ్బంది, పరికరాలు, మందులు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

నవతెలంగాణ-కోట్‌పల్లి
కోట్‌పల్లిలో మండలం ఏర్పాటు కాకముందు పెద్దేముల్‌ మండలం కింద ఉన్నప్పుడు 2014 లో అప్పటి రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి రూ.70 లక్షల నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేయడంతో అన్ని గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వివిధ పనులు నిమిత్తం వస్తు పోతూ ఉంటారు. మండల కేంద్రం అయినప్పటికీ ఆస్పత్రిలో వసతులు సరిగా లేకపోవడం, సిబ్బంది కొరత ఉండడంతో ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న జబ్బులు వచ్చిన సరైన మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో వైద్యం కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాఇ్స వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్‌ స్టోరేజ్‌ పాయింట్‌ లేక వివిధ గ్రామాలలో వారం వారం వ్యాక్సిన్‌ చేయడానికి మందులు లేకపోవడంతో పాత మండలాలకు వెళ్లి తెచ్చుకోవాల్సి పరిస్థితి ఏర్పడుతుందని ఆశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే వ్యాక్సిన్‌, ఐ ఎల్‌ ఆర్‌, సదుపాయం కల్పిస్తే మండల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని కోరుతున్నారు. దీంతో ఆస్పత్రిలో నీటి కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఆస్పత్రికి వచ్చిన రోగులు, ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి వైద్య సిబ్బంది, మందులు, నీటి సమస్యను పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

సిబ్బంది కొరతతో ఇబ్బందులు
ప్రభుత్వాస్పత్రిలో చాలా సమస్యలు ఉన్నాయి. సూపర ్‌వైజర్లు లేరు. ల్యాబ్‌ టెక్నిషియన్‌ లేరు. ఇద్దరు స్టాఫ్‌ నర్సులు ఉం డాల్సి ఉంటే ఒక్కరే ఉన్నారు. సిబ్బంది లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మండ లంలో మూడు ఉప కేంద్రాలు ఉండగా ఆ ఉప కేంద్రాలు సజావుగా సాగుతున్నాయా లేవా అని సందర్శించేందుకు గతంలో ఒక వాహనం ఉండేది. ఇలాంటి సదుపాయాలు చాలా అవసరం ఉన్నాయి.
– అబ్దుల్‌ ఖయ్యూం సీహెచ్‌ఓ

వైద్యం కోసం పట్టణానికి వెళ్లాల్సిన పరిస్థితి
ప్రభుత్వాస్పత్రి ఉన్న వైద్య సిబ్బంది కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఉన్న సిబ్బంది సైతం సమయపాలన పాటించడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేకపోవడంతో వైద్యం కోసం 25 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి ఆస్పత్రికి సరైన వసతులు కల్పించాలి. సిబ్బందిని నియమించాలి.
– నక్కల బందయ్య.. నాయకులు

]]>
వైద్యం కరువై..ప్రజల ఇబ్బందులు https://navatelangana.com/peoples-problems-due-to-lack-of-medicine/ Wed, 08 May 2024 19:30:19 +0000 https://navatelangana.com/?p=286552 – సమయపాలన పాటించని సిబ్బంది
– ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు
– వసతులు లేకపోవడంతో రోగుల అవస్థలు
– విధి నిర్వహణలో పూర్తిగా నిర్లక్ష్యం
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపంతో బంట్వారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మారుతుంది. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు మందులు అందిస్తున్నప్పటికీ వాటిని అందించడంలో వైద్య సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంట్వారం ప్రభుత్వ ఆస్పత్రి పరిధిలో 11 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామ పంచాయతీల నుంచి నిత్యం రోగులు మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి వైద్యం కోసం వస్తుంటారు. అయితే అత్యవసర సమయాల్లో ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో వచ్చిన రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నవతెలంగాణ-బంట్వారం
ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించాల్సిన వైద్యులు, ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడంతో గర్భిణులు, రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ వైద్యం 24 గంటలు అందిస్తామని చెబుతున్న అవన్నీ కార్యరూపం దాల్చే పరిస్థితి లేదు. బంట్వారం ఆస్పత్రిలో కొందరు వైద్యులు, ఉద్యోగులు ఉదయం 10:30 గంటల నుంచి , మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్పత్రికి వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఆస్పత్రికి వచ్చిన రోగులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రోగుల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు లేని సమయంలో ఏదో ఒక మాత్రలను రోగులకు అందించి సిబ్బంది తమకు తోచిన వైద్యం అందిస్తున్నట్టు సమాచారం. సాంకేతికత పెరిగిన ఇంకా వైద్యులు ఏ సమయానికి వస్తున్నారు ఏ సమయానికి వెళ్తున్నారనే విషయాన్ని ఉన్నతాధికారాలు గ్రహించే పరిస్థితి ఇక్కడ లేదంటే అతిశయోక్తి కాదు. సంతకాలు పెట్టి ఇతర పనులపై కొందరు వైద్యులు బయటకు వెళ్తున్నాట్టు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. వైద్యులు ఉద్యోగులు సమయపాలన పాటిస్తేనే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకొని రోగులకు వైద్యం అందించాలని కోరుతున్నారు.
ఒకే డాక్టర్‌ తోరోగులకు తిప్పలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్‌ ఆఫీసర్‌ మానస హర్ష విధులు నిర్వహిస్తున్నారు. బంట్వారం మండల పరిధిలో 11 గ్రామపంచాయతీల నుంచి అనేక మంది రోగులు వస్తుంటారు. ఒకే డాక్టర్‌తో సేవలు అందించాల్సిన పరిస్థితి ఉంది. రాత్రి వేళ్లలో డాక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో వైద్యం అందని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఆదివారం ఉన్న ఒక్క డాక్టర్‌ సెలవుల్లో ఉంటుండంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో అత్యవసర పరిస్థితుల్లో యాక్సిడెంట్‌ అయిన వ్యక్తులు గానీ ఇతర రోగులు ఆస్పత్రికి వస్తే ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతా ధికారులు స్పందించి మందులు, సిబ్బందిని నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

సిబ్బందిని నియమించాలి
బంట్వారం పీహెచ్‌సీకి వైద్యం కోసం రోగులు, గర్భిణులు వచ్చినప్పుడు సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 10 గంటలకు రావాల్సిన సిబ్బంది సమయానికి రావడం లేదు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో 24 గంటల పాటు వైద్య సేవలు అందేలా చూడాలి. ఉన్నతాధికారులు స్పందించి సిబ్బంది, ముందులను అందుబాటులో ఉంచాలి.
– ఆర్‌.మహిపాల్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి

]]>
అకాల వర్షానికి నష్టం https://navatelangana.com/damage-due-to-untimely-rain/ Wed, 08 May 2024 19:27:22 +0000 https://navatelangana.com/?p=286545 – వడగండ్ల వానకు పగిలిన పౌల్ట్రీ ఫారాల, ఇండ్ల పై కప్పుల రేకులు
– ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలి
– సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు, రైతు సంఘం నాయకులు పగడాల వెంకటేష్‌
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్‌
మంగళవారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు, మామిడి తోట పాడై పోవడం, పౌల్ట్రీ ఫారాల, ఇండ్ల పై కప్పుల రేకులు పగిలిపోయాయని నష్టపోయిన వారికి ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలని సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు, రైతు సంఘం నాయకులు పగ డాల వెంకటేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధ వారం మంచాల మండల పరిధిలోని చెన్నారెడ్డి గూడ గ్రామ సీపీఐ(ఎం) గ్రామ కమిటీ అధ్వర్యంలో పగిలిన పౌ ల్ట్రీ ఫారం రేకులను, ఇండ్లపై కప్పులను పరిశీలించారు. ఆయన ప్రతినిధులతో మాట్లాడుతూ.. చెన్న రెడ్డి గూడ గ్రామంలో చీమల యాదయ్య మామిడి తోట, పగడాల జంగయ్య పౌల్ట్రీ ఫారం రేకులు, బెల్లి ఆడవయ్య ఇంటిపై కప్పు రేకులు, ఎర్రమోని మహేష్‌ పౌల్ట్రీ ఫారం రేకులు పగిలి పోయిందని, ఇలాంటి అకాల వడగండ్ల వాన చాల మంది రైతుల, ప్రజలను పీకల్లోతు కష్టాల్లో ముంచింద న్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సర్వే నష్ట పరిహారం వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డి మాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు అంతటి చం ద్రయ్య, బెల్లి పాండు, చెన్న రెడ్డిగూడ సీపీఐ(ఎం) గ్రామ కమిటీ పాల్గొన్నారు.

]]>
రైతులు ఆందోళన చెందొద్దు https://navatelangana.com/farmers-dont-worry-2/ Wed, 08 May 2024 19:23:23 +0000 https://navatelangana.com/?p=286546 – ప్రభుత్వం ఆదుకుంటుంది
– బీఅర్‌ఎస్‌ లాగా మాటల ప్రభుత్వం కాదు
– కాంగ్రెస్‌ది చేతల ప్రభుత్వం
– నష్టపోయిన రైతులందరికీ నష్ట పరిహారం వస్తుంది
– కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్‌ రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్‌
మంగళవారం రాత్రి వడగండ్ల వానకు, అకాల వర్షా నికి నష్టపోయిన రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం నష్ట పరిహారం ఇస్తుందని కాంగ్రెస్‌ రాష్ట్ర నా యకులు కొంగర విష్ణువర్ధన్‌ రెడ్డి అన్నారు. బుధవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మంచాల మండల పరిధిలోని ఆరు ట్ల, చెన్నరెడ్డి గూడ, బండ లేమూర్‌ గ్రామాల్లో మామిడి, బొప్పాయి తోటలను పరిశీలించి, నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ..10ఏండ్లలో అతివృష్టి, అనావృష్టికి నష్టపోయిన రైతులకు బీ అర్‌ఎస్‌ ప్రభుత్వం ఏనాడు ఆదుకోలేదని, నష్టపరిహారం ఇవ్వలే దని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఅర్‌ఎస్‌ ప్రభు త్వంలాగ మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమ న్నారు. గత రాత్రి కురిసిన వడగండ్ల వానకు, అకాల వర్షానికి నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షులు వింజమూరి రాంరెడ్డి, ఎంపీటీసీలు కావలి శ్రీనివాస్‌, ఎడమ నరేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ డైరక్టర్లు వెదిరే హనుమంతురెడ్డి, జనీగ వెంకటేష్‌, నాయకులు చీమల జంగయ్య యాదవ్‌, కాంగ్రెస్‌ ఆరుట్ల గ్రామాధ్య క్షులు రావుల బాషయ్య, నాయకులు ఏ.యాదయ్య, కే. బుగ్గ రాములు, ఎం.వెంకటేష్‌ యాదవ్‌, జీ.చంద్రయ్య, ఎం.మాసయ్య గౌడ్‌, మార సురేష్‌, ఎస్‌.ఎల్లెష్‌, ఏ.రాజు, ఏ.సురేష్‌, మాదగొని జంగయ్య గౌడ్‌ తదితరులున్నారు.

]]>
కేంద్రంలో మళ్లీ బీజేపీ వస్తే దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకమే.. https://navatelangana.com/the-future-of-the-country-is-questionable-if-the-bjp-comes-again-at-the-centre/ Wed, 08 May 2024 19:21:49 +0000 https://navatelangana.com/?p=286540 – జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి
– మనుధర్మ శాస్త్రంలో రిజర్వేషన్ల ఎత్తివేత. నిజం కాదా.?
నవతెలంగాణ-కందుకూరు
కేంద్రంలో బీజేపీ వస్తే, దేశానికి భవిష్యత్తు ఉండదని మన ధర్మ శాస్త్రంలో రిజర్వేషన్ల ఎత్తివేత నిజం కాదా? అని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. బుధవారం మండలం నేదునూరు గ్రామంలో వైస్‌ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్‌ రెడ్డి, మండల్‌ కోఆర్డినేటర్‌ ఎండి అఫ్జల్‌ బేగ్‌, సోలిపేట అమరేందర్‌ రెడ్డి, ఇంద్రకంటి రాకేష్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో బుధవారం గడప గడప ప్రచారం నిర్వహిం చారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రద్దుచేసి, మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయడానికి బీజేపీ కుటిల ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అన్ని రకాల రిజర్వే షన్లు రద్దు చేయాలని, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో కులా ల మధ్య, మతాలమధ్య, చిచ్చుపెట్టి మూడవసారి అధికా రంలోనికి రావాలని బీజేపీ కుటిల ప్రయత్నం చేస్తుంద న్నారు. దేశంలో ప్రజలకు ఫలాలు ఇవ్వకుండా, ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా, విద్యా, వైద్యాన్ని ఇవ్వకుండా, ప్ర భుత్వ రంగ సంస్థలను తక్కెడలో పెట్టి అమ్ముతున్నారని అన్నారు. సంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించా రు. దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోనికి వస్తే, రాజ్యాంగా న్ని కాపాడటమే కాకుండా, దేశాన్ని కాపాడటం జరుగు తుందన్నారు. అందుకే చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి గెలుపు కోసం ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఢిల్లీ శ్రీధర్‌, విష్ణువర్ధన్‌ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు బొర్ర సురేష్‌, వరి కుప్పల బాబు, అంకగాళ్ల దర్శన్‌, పర్వేజ్‌, సద్దాంద సోహై ల్‌ బేగ్‌, అంకగాళ్ల సంజీవ, మాజీ ఎంపీటీసీ ఉన్ని వెంక టయ్య, రవి, మల్లగళ్ల మహేందర్‌, నీరటి. నాగరాజు. అంకగాళ్ల రాకేష్‌, కరుణాకర్‌ రెడ్డి, ఆరోగ్యరెడ్డి, రంగని భిక్షపతి, సుక్క మహేష్‌, నాగని శ్రీరాములు, బొండాలు పాండు, అదిరాళ్ల సుధాకర్‌, భిక్షపతి తదితరులున్నారు.

]]>
ఎర్రజెండా పోరాటంతోనే వచ్చిన ఉపాధి హామీ చట్టం https://navatelangana.com/the-employment-guarantee-act-came-with-the-red-flag-struggle/ Wed, 08 May 2024 19:20:33 +0000 https://navatelangana.com/?p=286539 – వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌ రాములు,జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్‌
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్‌
ప్రతి ఓటరూ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి భువనగిరి పార్లమెంటు సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ. జహంగీర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వ్యకాస రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌ రాములు, జిల్లా కార్యదర్శి కందు కూరి జగన్‌లు అన్నారు. బుధవారం మంచాల మండల పరిధిలోని లోయపల్లిలో వ్యకాస ఆధ్వర్యంలో సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. గతంలో సీపీఐ (ఎం) మద్దతుతో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వ చ్చి మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని అయ్యారని ఉపాధి హామీ పని చట్టం తీసుకవస్తనే సీపీఐ(ఎం) కాంగ్రెస్‌ మద్దతు నిచ్చారని ఉపాధిహామీ పథకం ఎర్రజెండా ద్వారానే వ చ్చిందని ప్రతి కూలీ గుర్తించాలన్నారు. ఎన్నో ప్రజా సమ స్యల పరిష్కారం ఎర్ర జెండాతోనే సాధ్యమయ్యాయన్నా రు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీని నిర్వీర్యం చేయాల ని చూస్తుందన్నారు. ప్రతి ఓటరూ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండీ జహంగీర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్ర మంలో మండల కార్యదర్శి వర్గ స భ్యులు సిలివేరు రాజు, ఎస్‌ఎఫ్‌ఐ.జిల్లా కార్యదర్శి బి.శంకర్‌, పార్టీ గ్రామశాఖ కా ర్యదర్శులు ముక్కమ్‌ వెంకటేష్‌, సిద్ద గొని మహేష్‌,మాజీ ఉపసర్పంచ్‌ బొట్టు జానీ, నాయకులు గంపెల్లి రాజు, ఊరు పక్క యాదయ్య, రవన్న, ఊరపక్క లింగం, కిరణ్‌, శివ మణి,చాంద్‌ పాషా, లక్ష్మన్‌, సురేష్‌, నిఖిల్‌, నవీన్‌, రాజు, స్టాలిన్‌,వెంకీ తదితరులు పాల్గొన్నారు.

]]>
ఎమ్మెల్యే కారుకు బైకు ఢీకొని వ్యక్తి మృతి https://navatelangana.com/mlas-car-collided-with-a-bike-and-a-man-died/ Mon, 06 May 2024 16:04:30 +0000 https://navatelangana.com/?p=284861
– మరొకరు పరిస్థితి విషమం
– ఎమ్మెల్యే కు తప్పిన ప్రమాదం
నవతెలంగాణ – తలకొండపల్లి
మండల పరిధిలోని సోమవారం వెల్జాల్ గ్రామంలోని ప్రచారం ముగించుకొని తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో మధ్యాహ్న సమయంలో వెల్జాల్ గ్రామ శివారులో గల రామసిపల్లి మైసమ్మ దేవాలయ సమీపంలో మిడ్జిల్ రహదారి పై కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారుకు మిడ్జిల్ నుంచి ఎదురుగా వస్తున్న బైకు బలంగా ఢీ ఢీకొనడం జరిగింది. పబ్బతి నరేష్ (25) అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు బైరవపాక పరుశరాములు (35) పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో 10 నిమిషాల్లో అంబులెన్స్ రావడం జరిగింది. అంబులేసు ద్వారా కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే కారు బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు,ఎమ్మెల్యే తో పాటు కారులో ఉన్న గన్మెన్లు, పిఏ ప్రాణభయంతో బయటపడడంతో అందరూ ఊపిరి పిలుచుకోవడం జరిగింది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కి క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు, ఎమ్మెల్యే కు అక్కడ చికిత్స అందిస్తున్నారు.గాయపడ్డ వారిని ఎమ్మెల్యే స్వయంగా అక్కడ ఉండి కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా ఎమ్మెల్యే తరలించారు.
]]>
కరీంనగర్ ఎంపీగా రాజేందర్ రావును గెలిపించండి  https://navatelangana.com/win-rajender-rao-as-karimnagar-mp/ Sun, 05 May 2024 13:20:02 +0000 https://navatelangana.com/?p=284129
– తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్
నవతెలంగాణ – కోహెడ 
కరీంనగర్ ఎంపీగా వెలిచాల రాజేందర్ రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ అన్నారు. ఆదివారం ఆ మండలంలోని తంగళ్ళపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు మనుగడ ఉంటుందన్నారు. బిజెపి ప్రభుత్వంలో  దేశంలో అనేక రాష్ట్రాలలో దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు జరిగాయి అన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని పలుమార్లు ప్రజాప్రతినిధులు మాట్లాడడం సరికాదన్నారు.  బిజెపి ప్రభుత్వం ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, రైల్వే ప్రైవేటీకరణ చేయడం భారతదేశంలో ప్రైవేటు వ్యక్తులకు పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తున్నదన్నారు. నిత్యవసర సరుకుల ధరలు పెరగడం, డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం తప్ప ఏమిచేయలేదన్నారు. ప్రతి సామాన్య వ్యక్తికి అకౌంట్లో 15 లక్షలు వేస్తామనడం, నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని నమ్మించారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి గెలిచాల రాజేందర్ రావును భారిమెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యాటెల్లి బాబు, పొన్నాల ఫ్రాన్సిస్ ,గిరిమల్ల చంద్రమౌళి ,గంగారపు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
]]>
రాష్ట్ర సైనిక్ పాఠశాలకు తవక్లాపూర్ పాఠశాల విద్యార్థి ఎంపిక  https://navatelangana.com/tawaklapur-school-student-selection-for-state-sainik-school/ Sun, 05 May 2024 12:54:24 +0000 https://navatelangana.com/?p=284108
నవతెలంగాణ – డిండి
మార్చి 10వ తేదీన నిర్వహించిన రాష్ట్ర సైనిక పాఠశాల ఇంటర్వూ పరీక్షల్లో డిండి మండలం తవక్లాపురం మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థి ఎంపికయ్యారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. గ్రామానికి చెందిన కిన్నెర శివకుమార్ కుమారుడు నవీన్ మార్చ్ 10న నిర్వహించిన రాష్ట్ర సైనిక స్కూల్ ప్రవేశ పరీక్షల్లో 1:10 ఎంపికయ్యాడు. మార్చి 22న నిర్వహించిన సైనిక్ పాఠశాల ఈవెంట్స్ ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డిస్ర్కిప్టివ్ టెస్టులలో ప్రతిభ కనబరిచి కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ సైనిక్ పాఠశాలలో ఎంపికైనట్లు ఆయన తెలిపారు. విద్యార్థి సైనిక పాఠశాలలో ప్రతిభ కనబరిచినందుకు తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తండ్రి కిన్నెర శివకుమార్, పాఠశాల ఉపాధ్యాయులు నవీన్, వెంకటేష్, రేణుక తదితరులు పాల్గొన్నారు.
]]>
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం https://navatelangana.com/door-to-door-campaign-under-the-auspices-of-youth-congress/ Sun, 05 May 2024 12:40:04 +0000 https://navatelangana.com/?p=284094
నవతెలంగాణ – డిండి
యూత్ కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం లో భాగంగా డిండి మండలం ప్రతాప్ నగర్ గ్రామంలో ఆదివారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆదేశంతో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జరుపుల లక్ష్మీతిరుపతి ఆధ్వర్యంలో ప్రతాప్ నగర్ గ్రామ పంచాయతీ లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు చేసిన ఫలితమే అత్యధిక స్థానాలతో కాంగ్రెస్ పార్టీనీ గెలిపిస్తుందన్నారు. భారతదేశం ముఖ్యంగా శ్రమ జీవులతో, రైతులతో నిండినది రైతుల మేలుకోరే కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ఋణమాఫీ ప్రకటించిందన్నారు. భవిష్యత్తులో కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీనీ చేయడానికి ప్రతి ఒక్కరు కంకణబద్ధులై ఉండాలి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గారిని గెలిపించాలన్నరు. కాంగ్రెస్ పార్టీ అంటే మహిళా మేలు కోరేపార్టీ, పేదల అండ అని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ పెట్టింది పేరు అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ మెంబెర్ శాంతి, సోషల్ మీడియా మండల కో-ఆర్డినేటర్ కేతావత్ గణేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, యం. నిరంజన్, లాలు, కలానందం, పత్య, ఇద్దిరాములు, జింకలా లక్ష్మయ్య, చిన్న నిరంజన్, కొండ్రపల్లి బాబు, నామ్య, కిషన్, నగేష్,లోక్య, పి. అంజి, దశరథం, వెంకటయ్య, శ్రీను వేముల రాజు, అంజి తదితరులు పాల్గొన్నారు.
]]>
మండలంలో విస్తృతంగా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం https://navatelangana.com/widespread-brs-election-campaign-in-mandal/ Thu, 02 May 2024 06:03:57 +0000 https://navatelangana.com/?p=281855
– ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్
– బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మెండే కృష్ణ యాదవ్, సీనియర్ నాయకులు బాతుక దేవేందర్ యాదవ్
నవతెలంగాణ – కొత్తూరు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిందని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మెండే కృష్ణ యాదవ్ సీనియర్ నాయకులు బాతుక దేవేందర్ యాదవ్ అన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వారు మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో సీనియర్ నాయకులు వడ్డే బాలయ్య ఆధ్వర్యంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో తిరిగి కేసీఆర్ హవా మొదలైందని పార్లమెంట్ గడ్డపై బీఆర్ఎస్ జండా ఎగరవేస్తామని అన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్, సీనియర్ నాయకులు పెంట నోళ్ల యాదగిరి, మేక గూడా పిఎసిఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కళ్లెం నరసింహారెడ్డి,  బిఆర్ఎస్ సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి, నల్ల వోలు నరేందర్ రెడ్డి, దేశాల భీమయ్య, జంగ గళ్ళ శివకుమార్, పంపులు నరసింహ గౌడ్, వడ్డే మహేష్ తదితరులు పాల్గొన్నారు.
]]>