ఘనంగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు

నవతెలంగాణ-కొత్తగూడ:–  స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మండలంలోని అన్ని గ్రామాల్లో చిన్నారులు, యువత తమ తమ స్నేహితులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. కొంతమంది యువకులు కేకులు కట్ చేసి మన స్నేహం కలకాలం సంతోషంగా ఉండాలంటూ సంబరాలు జరుపుకున్నారు.
Spread the love