ఘనంగా సోనియా గాంధీ జయంతి వేడుకలు..

Sonia Gandhi's birthday celebrationsనవతెలంగాణ – ఐనవోలు
మండల కేంద్రంలో సోనియా గాంధీ 78వ జయంతిని ఎమ్మెల్యే కెఆర్. నాగరాజు ఆదేశాల మేరకు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమ్మెట మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు యూత్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love